TS Police Constable Material – సాధారణ ఆమ్లాలు – సాంకేతికాలు

TS Police Constable Material – సాధారణ ఆమ్లాలు – సాంకేతికాలు

TS Police Constable Material – సాధారణ ఆమ్లాలు – సాంకేతికాలు




సాధారణ ఆమ్లాలు – సాంకేతికాలు

ఆమ్లం — సాంకేతికం

1. హైడ్రోక్లోరిక్ ఆమ్లం — HCl
2. సల్ఫ్యూరిక్ ఆమ్లం — H2SO4
3. నైట్రిక్ ఆమ్లం — HNO3
4. ఫాస్ఫారిక్ ఆమ్లం — H3PO4
5. ఎసిటిక్ ఆమ్లం — CH3COOH
6. కార్బొనిక్ ఆమ్లం — H2CO3
7. సల్ఫ్యూరస్ ఆమ్లం — H2SO3

♥ సాధారణ క్షారాలు – సాంకేతికాలు ♥

క్షారం — సాంకేతికం

1. అమ్మోనియం హైడ్రాక్సైడ్ — NH4OH
2. కాల్షియం హైడ్రాక్సైడ్ — Ca(OH)2
3. పొటాషియం హైడ్రాక్సైడ్ — KOH
4. సోడియం హైడ్రాక్సైడ్ — NaOH
5. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ — Mg(OH)2

TS Police Constable Material – సాధారణ ఆమ్లాలు – సాంకేతికాలు

♥ మూలకాల అణువుల సాంకేతికాలు ♥

మూలకం — సాంకేతికం

1. హైడ్రోజన్ — H2
2. ఆక్సిజన్ — O2
3. నైట్రోజన్ — N2
4. అయోడిన్ — I2
5. పొటాషియం — K
6. బ్రోమిన్ — Br2
7. క్లోరిన్ — Cl2
8. సోడియం — Na
9. కాల్షియం — Ca
10. ఫ్లోరిన్ — F2
11. ఫాస్ఫరస్ — P4
12. గంధకం — S8

♠. భాస్వరాన్ని ఫాస్ఫరస్ అని కూడా అంటారు.
♠. గంధకాన్ని సల్ఫర్ అని కూడా అంటారు.

♥ సంయోగ పదార్థాల సాంకేతికాలు ♥

సంయోగ పదార్థం — సాంకేతికత

1. హైడ్రోక్లోరికామ్లం — HCl
2. నత్రికామ్లం — HNO3
3. సల్ఫ్యూరికామ్లం — H2SO4
4. కాపర్ సల్ఫేట్ — CuSO4
5. సోడియం సల్ఫేట్ — Na2 SO4
6. సోడియం నైట్రేట్ — NaNO3
7. సోడియం క్లోరైడ్ — NaCl
8. నీరు — H2O
9. సోడియం హైడ్రాక్సైడ్ — NaOH

♠. కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటి అక్షరాన్ని సంకేతంగా ఇవ్వాలి.

మూలకం — సాంకేతికం

1. హైడ్రోజన్ (Hydrogen) — H
2. ఆక్సిజన్ (Oxygen) — O
3. నైట్రోజన్ (Nitrogen) — N
4. కర్బనం (Carbon) — C
5. ఫ్లోరిన్ (Fluorine) — F
6. సల్ఫర్ (Sulphur) — S
7. ఫాస్ఫరస్ (Phosphorus) — P
8. అయోడిన్ (Iodine) — I

TS Police Constable Material – సాధారణ ఆమ్లాలు – సాంకేతికాలు

♠. కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటిరెండు అక్షరాల్ని కాని, మొదటి మూడు అక్షరాల్ని కలిపి కాని మొదటి అక్షరం, మధ్యలో ప్రాముఖ్యం ఉన్న మరొక అక్షరాన్ని కలిపి కాని సంకేతంగా ఉపయోగిస్తారు.

మూలకం — సాంకేతికం

1. అల్యూమినియమ్ (Aluminium) — Al
2. బ్రోమిన్ (Bromine) — Br
3. కాల్షియం (Calcium) — Ca
4. బేరియం (Barium) — Ba
5. హీలియం (Helium) — He
6. నికెల్ (Nickel) — Ni
7. సిలికాన్ (Silicon) — Si
8. క్లోరిన్ (Chlorine) — Cl
9. మెగ్నీషియం (Megnesium) — Mg
10. మాంగనీసు (Magnanese) — Mn
11. జింక్ (Zinc) — Zn
12. ప్లాటినిమ్ (Platinum) — Pt

?. కొన్ని మూలకాలకు లాటిన్ పేర్లను అనుసరించి సంకేతాన్ని ఇచ్చారు.

మూలకం — లాటిన్ పేరు — సంకేతం

1. పొటాషియం — Kalium (కాలియం) — K
2. సోడియం — Natrium (నేట్రియం) — Na
3. కాపర్ — Cuprum (కుప్రం) — Cu
4. వెండి — Argentum (అర్జెంటం) — Ag
5. బంగారం — Aurum (ఆరం) — Au
6. పాదరసం — Hydragyrum (హైడ్రాజిరమ్) — Hg
7. సీసం — Plumbum (ప్లంబం) — Pb
8. తగరం — Stannum (స్టాన్నం) — Sn
9. ఇనుము — Ferrum (ఫెర్రం) — Fe
10. ఆంటిమొని — Stibium (స్టిబియం) — Sb
కాపర్‌కు మరో పేరు రాగి.

TS VRO Links

  • TSPSC VRO Recruitment 2018
  • TSPSC VRO Previous Papers
  • TS VRO Online Exams
  • TSLPRB Links

  • Telangana Police Recruitment Notification 2018