TSLPRB Material – General Science Bits

TSLPRB Material – General Science Bits

TSLPRB Material – General Science Bits




1). మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది ?

జ: చర్మం

2). మనిషి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు ?

జ: 18సార్లు

3). మానవుని చెవిలో ఉండే అతి చిన్న ఎముక పేరు ?

జ: స్టేపిస్

4).104 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏ ప్రాంతాలకు సేవలు అందిస్తారు ?

జ: గ్రామీణ ప్రాంతాలకు

5). రెండు కాళ్లు రెండు చేతులు కలిపి ఉండే ఎముకల సంఖ్య ఎంత ?

జ:120

6). తాళంచెవి తిప్పినప్పుడు ఉపయోగపడే కీలు ఏదీ ?

జ: జారుడు కీలు

7). మనిషి శరీరములో కండరాల సంఖ్య ఎంత ?

జ: 639

8). మానవుని చిన్నపేగు పొడవు ఎంత ?

జ: 7 మీటర్లు

9). తేలు కుట్టినపుడు వాడే ఆమ్లం ?

జ: టార్టారిక్ ఆమ్లం

10). నోటిలో ఉండే ఎంజైమ్ పేరు ?

జ: టైయలిన్

TSLPRB Material – General Science Bits

11). మనిషి శరీర పెరుగుదలకు,  నిర్మాణానికి దోహదపడేవి ?

జ: ప్రొటీన్లు

12). తామర వ్యాధి వీటి ద్వారా సంక్రమిస్తుంది ?

జ: ఫంగస్

13). అమీబియాసిస్ దేని ద్వారా సంక్రమిస్తుంది ?

జ: ప్రోటోజోవా

14). ఓ ఆర్ ఎస్ ద్రావణంలో ఉప్పు పంచదార ఎంత నిష్పత్తిలో ఉంటుంది ?

జ: 1: 3

15). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విటమిన్ ఎ ను చిన్నపిల్లలకు ఎన్ని నెలలకు ఒకసారి సరఫరా చేస్తారు ?

జ: 6 నెలలు

16). చేదు వేరుశెనగలో ఉండే రసాయనిక పదార్థం ఏది ?

జ: ఆఫ్లాటాక్సిన్

17). కంటి అధ్యయనాన్ని ఏమంటారు ?

జ: ఆప్తమాలజీ

18). కంటిలో ఉండే కణాలు ఏవి ?

జ: దండాలు, శంకువులు

19). మయోపియా (హ్రస్వదృష్టి) ఉన్నవారు ఏ కటకాలు వాడతారు ?

జ: పుటాకార

20). చర్మం నల్లగా మారటానికి ఏమంటారు ?

జ: టానింగ్

TSLPRB Material – General Science Bits

21). గోర్లు వెంట్రుకలు ఉండే ప్రోటీన్ ఏది ?

జ: కెరాటిన్

22). మనిషి ఏడాదికి ఎన్నిసార్లు రక్తదానం చేయవచ్చు  ?

జ: మూడు నుంచి నాలుగుసార్లు

23). గర్భిణీ స్త్రీలకు ఎక్కువ అవసరం ఉన్న విటమిన్ ఏది ?

జ: ఫోలిక్ ఆమ్లం