Gaganyan Project

VR Lalithambika- Gaganyan project general awareness preparations of All TSPSC and APPSC

Gaganyan Project

Image result for Gaganyan Project

Dr VR Lalithambika, the woman who will head ISRO’s Gaganyan project

VR Lalithambika- Gaganyan project general awareness preparations of All TSPSC and APPSC

అర్థం కాకపోవడానికి ఇదేమీ రాకెట్‌ సైన్స్‌ కాదు.. అని చాలామంది మాటల్లో సంభాషణల్లో అంటూంటారు. రాకెట్‌ సైన్స్‌ అత్యంత క్లిష్టమైనదని భావిస్తే మనం ఇంకేమీ నేర్చుకోలేం. దేనికైనా ప్రయత్నించాలి. ప్రతీ దానికీ ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని నా నమ్మకం. ఆలోచిస్తే చాలా పనులు సులువుగా చేయగలం

ఇస్రోలో ఈ పని నాకు అనిర్వచనీయమైన సంతృప్తినిస్తుంది. జూనియర్లు కూడా తమ
ఆలోచనలను మేధాశక్తిని ప్రదర్శించడానికి అనువైన వాతావరణం ఇక్కడుంది. ఒక మిషన్‌ను ఒకసారి
ప్రకటించాక ఇక రేయింబవళ్లూ దాని గురించే ఆలోచిస్తాం. నా వరకైతే అదే జీవితం. టీమ్‌ వర్క్‌ ద్వారా ఏదైనా
సాధించవచ్చని ఇస్రో నిరూపించింది. ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలం. చంద్రయాన్‌ మంగళ్‌యాన్‌ల
తరువాత ఇస్రో పై మరింత క్రేజ్‌ పెరిగింది. చాలా మంది యువత ఇస్రోలో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.