VRO Material Online – TSPSC, APPSC Material Online

VRO Material Online – TSPSC, APPSC Material Online

VRO Material Online – TSPSC, APPSC Material Online

1.భారీ యంత్రాల్లో కందెనలుగా వాడే పదార్ధం?

ఏ).బాక్సైట్
బి).గ్రాఫైట్
సి).లిగ్నైట్
డి).సల్ఫర్

2.వాషింగ్ మిషన్ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?

ఏ).అపకేంద్రీకరణం
బి).అపోహనం
సి).వ్యతిరేక ద్రవాభిసరణ
డి).విసరణం

3.కక్ష్యావేగం ఎంత?

ఏ).11.2 కి.మీ./సె.
బి).9.8 కి.మీ./సె.
సి).8 కి.మీ./సె.
డి).6.8 కి.మీ./సె.

4 .పలాయనవేగం విలువ

ఏ).11.2 కి.మీ./సె.
బి).9.8 కి.మీ./సె.
సి).8 కి.మీ./సె.
డి).6.8 కి.మీ./సె.

5.కిటికీలో నుంచి విసిరిన రాయి మార్గం……….?.

ఏ).సరళరేఖ
బి).వృత్తాకార
సి).అదేదిశ
డి).పరావలయ

6.కత్తిని సాన పెట్టేటప్పుడు వచ్చే నిప్పురవ్వ మార్గం………?

ఏ).సరళరేఖ
బి).వృత్తాకార
సి).అదేదిశ
డి).పరావలయ

7.న్యూటన్ ఎన్నో గమన నియమాన్ని జడత్వ నియమం అంటారు?

ఏ).మొదటి
బి).రెండవ
సి).మూడవ
డి).పైవేవీ కాదు

8.బైకు, కారు, బస్సుల్లో దేనికి జడత్వ ఎక్కువ?

ఏ).బైకు
బి).కారు
సి).బస్సు
డి).పైవన్నీ

9.గమనంలో ఉన్న వస్తువుకు ఏ భౌతిక రాశి ఉంటుంది?

ఏ).వేగం
బి).రేఖీయ ద్రవ్యవేగం
సి).గతిజ శక్తి
డి).పైవన్నీ

10.బాంబు విస్ఫోటం, తుపాకీ పని చేయడంలో ఏ నిత్యత్వనియమం ఇమిడి ఉంది?

ఏ).న్యూటన్ మూడో గమన నియమం
బి).రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
సి).ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
డి).కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం

VRO Material Online – TSPSC, APPSC Material Online

జనరల్ నాలెడ్జ్ బిట్స్?

◆1. క్రింది వానిలో కంప్యూటర్ భాష కానిది?

A. ఫోర్ట్రాన్
B. బేసిక్
C. లోటస్
D. కోబాల్

◆2. కంప్యూటర్ ను నియంత్రణ చేసే విభాగం?

A. ప్రింటర్
B. కీ బోర్డు
C. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
D. వి.డి.యు.

◆3. కంప్యూటర్ వైరస్ ని ఏమంటారు?

A. బిట్
B. బైట్
C. బగ్
D. ప్రోం

◆4. దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేని వారికి ఏ కంటి వ్యాధి ఉన్నట్లు?

A. హైపర్ మెట్రోపియా
B. మయోపియా
C. ఆస్టిగ్ మాటిజం
D. పైవి ఏవి కావు

◆5. బేకింగ్ సోడాకి రసాయానిక పేరు?

A. సోడియం బైకార్బోనేట్
B. సోడియం హైడ్రాఆక్సైడ్
C. కాల్షియం కార్బోనేట్
D. సోడియం క్లోరైడ్

◆6. పెట్రోలియం ఉత్పతులను ఏ రకం వస్త్రాలను తయారు చేయటానికి ఉపయోగిస్తారు ?

A. రేయాన్
B. టెర్లీన్
C. నైలన్
D. సల్ఫర్

◆7. భోఫాల్ వాయు విస్పోటనంలో బయటకి వెలువడిన వాయువు ఏది?
A. మిథైల్ ఐసో సైనైడ్
B. మిథైల్ ఐసో సైనేట్
C. మిథైల్ ఐసో క్లోరైడ్
D. మిథైల్ ఐసో క్లోరేట్

◆8. ఎలిక్ట్రిక్ బల్బ్ లోని ఫిలమెంట్ ను దేనితో చేస్తారు ?

A. టంగ్ స్టన్
B. ఇనుము
C. నిక్రోం
D. కార్బన్

◆9. క్రింది వానిలో విద్యుత్ కి అత్యుత్తమ వాహాకం ఏది ?

A. వెండి
B. రాగి
C. బంగారం
D. సీసం

VRO Material Online – TSPSC, APPSC Material Online

◆10. క్రింది వానిలో ఏవి ప్రాధమిక రంగులు ?

A. ఎరువు,ఆకుపచ్చ,నీలం
B. నీలం,ఆకుపచ్చ,పసుపు పచ్చ
C. ఎరువు,మెజంటా,పసుపచ్చ
D. పసుపచ్చ,వైలెట్,నీలం

◆11. నైట్రోజన్ ను కనుగొన్నది ?

A.డేనియల్ రూధర్ ఫర్డ్
B. ఎఫ్.హేబర్
C. జె.వాల్టర్
D. బ్రకడ్

◆12. అయొడిన్ కనుగొన్నది ?

A. బి.కూర్టోయిస్
B. బెర్జిలియోస్
C. ఫ్రెడరిక్ వాల్టన్
D. జె.ప్రీస్టలీ

◆13. టూత్ పేస్ట్ తయారీలో వాడబడే రసాయనo ఏది ?

A. అమోనియం కార్బోనేట్
B. క్లోరిన్ డై ఆక్సైడ్
C. సూపర్ ఫాస్పేట్
D. పొటాషియం కార్బోనేట్

◆14. సున్నపు రాయికి రసాయనిక పేరు ?

A. కాల్షియం కార్బోనేట్
B. సోడియం క్లోరైడ్
C. కాల్షియం సల్ఫేట్
D. కాపర్ సల్ఫేట్

◆15. ఇత్తడి వేటి మిశ్రమము ?

A. రాగి మరియు జింక్
B. రాగి మరియు టిన్
C. రాగి మరియు నికెల్
D. అల్యూమినియం మరియు రాగి

◆16. ఆహార పదార్ధాలను నిలువ చేయడానికి ఉపయోగించే పదార్ధం ఏది ?

A. సోడియం కార్బోనేట్
B. టార్ టారిక్ ఆమ్లం
C. అసిటిక్ ఆమ్లం
D. బెంజోయిక్ ఆమ్లం

◆17. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం?

A. బుధుడు
B. శుక్రుడు
C. గురుడు
D. అంగారకుడు

◆18. అనిమో మీటర్ దేనిని కొలుస్తుంది?

A. గాలి తేమను
B. గాలి వేగాన్ని
C. సముద్రం పై ఎత్తును
D. సముద్రం లోతును
పౌర శాస్త్రం ప్రాక్టీస్ బిట్స్?

VRO Material Online – TSPSC, APPSC Material Online

1. విద్యాహక్కును భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు?

A. 21
B. 42
C. 44
D. 86

2. “32 వ ప్రకరణలేని రాజ్యాంగం శూన్యం. ఈ ప్రకరణ రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది” అని వ్యాఖ్యానించినది?

A. B.R. అంబేద్కర్
B. మహాత్మాగాంధీ
C. జవహర్ లాల్ నెహ్రూ
D. సర్దార్ వల్లభాయి పటేల్

3. ఈ క్రిందివాటిలో సరైనది?

1. భారత సమాఖ్య ఒక సహకార సమాఖ్య – గ్రాన్ విల్లే ఆస్టిన్
2. భారత సమాఖ్య ఒక అర్ధ సమాఖ్య (పాక్షిక సమాఖ్య) – K.C. వేర్

A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
C. రెండూ సరైనవే
D. రెండూ సరికాదు

4. ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, ఇతర సభ్యులను ఎవరు తొలగిస్తారు?

A. గవర్నర్
B. ముఖ్యమంత్రి
C. ప్రధానమంత్రి
D. రాష్ట్రపతి

5.”పార్లమెంట్ యొక్క ప్రత్యేక చట్టం, 1971 ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయబడిన 6 వ ప్రాంతీయ మండలి ఎప్పటినుండి అమలులోకి వచ్చింది?

A. 1971
B. 1972
C. 1973
D. 1975

6. ద్రవ్య బిల్లుల విషయంలో రాష్ట్రపతికి లేని అధికారం?

A. ఆమోదించడం
B. నిలిపివేయడం
C. పునః పరిశీలనకు పంపడం
D. ఏదీకాదు

7. భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలో “నల్లమందు సాగు” చేర్చబడింది?

A. కేంద్ర జాబితా
B. రాష్ట్ర జాబితా
C. ఉమ్మడి జాబితా
D. అవశిష్ట జాబితా

8. స్థానిక స్వపరిపాలన పితామహుడు?

A. రిప్పన్
B. మేయో
C. బెంటింక్
D. హేస్టింగ్స్

9. కేంద్ర పాలిత ప్రాంతాలైన డిల్లీ, పుదుచ్చేరి శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటువేసే హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు?

A. 69 వ సవరణ
B. 70 వ సవరణ
C. 71 వ సవరణ
D. 72 వ సవరణ

10. జాతీయ మహిళా కమీషన్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A. 1990
B. 1991
C. 1992
D. 1993

VRO Material Online – TSPSC, APPSC Material Online

1. భారత రాజ్యాంగంలో వాడబడని పదం?

A. బడ్జెట్
B. హిందుస్థాన్
C. సమాఖ్య
D. పైవన్నీ

✍ 2. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలన్నీ ఎవరి హస్తగతమవుతాయి?

A. పార్లమెంట్
B. గవర్నర్
C. రాష్ట్రపతి
D. ప్రధానమంత్రి

✍ 3. భారత రాజ్యాంగంలోని ప్రకరణ – 352 ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లయితే కేంద్ర – రాష్ట్ర ఆదాయాల పంపిణీ విషయంలో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది?

A. రాష్ట్రపతి
B. పార్లమెంట్
C. ప్రధానమంత్రి
D. సంబంధిత రాష్ట్ర గవర్నర్

✍ 4. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసిన సంవత్సరం?

A. 2010
B. 2004
C. 1990
D. 1969

✍ 5. మంత్రిమండలిలోని మంత్రుల సంఖ్య సభ సభ్యుల మొత్తం సంఖ్యలో ఎంతశాతానికి మించకూడదు?

A. 10%
B. 12%
C. 15%
D. 20%

✍ 6. ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee) లో గల లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సంఖ్య (వరుసగా)?

A. 20, 10
B. 30, 0
C. 15, 7
D. 10, 5

✍ 7. హైకోర్ట్ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?

A. భారత ప్రధాన న్యాయమూర్తి
B. గవర్నర్
C. రాష్ట్రపతి
D. ముఖ్యమంత్రి

✍ 8. ఈ క్రింది పేర్కొనబడిన ఏ రాష్ట్రంలో ఖచ్చితంగా గిరిజన మంత్రి ఉండాలి?

A. బీహార్
B. చత్తీస్ గడ్
C. ఆంధ్రప్రదేశ్
D. కేరళ

✍ 9. భారత రాజ్యాంగంలోని 6 వ భాగంలో గల “రాష్ట్రం” నిర్వచనం ఏ రాష్ట్రానికి వర్తించదు?

A. జమ్మూ కాశ్మీర్
B. అసోం
C. మేఘాలయ
D. ఉత్తరాఖండ్

✍ 10. భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉంది?

A. పార్లమెంట్
B. రాష్ట్రపతి
C. రాజ్యసభ ఛైర్మన్
D. సుప్రీంకోర్ట్

VRO Material Online – TSPSC, APPSC Material Online

AP HISTORY PRACTICE BITS ?

✍ 1. భారతదేశానికి మొదటిగా వచ్చిన యూరోపియన్లు?

A. పోర్చుగీసు
B. ఫ్రెంచ్
C. బ్రిటీష్
D. డచ్

✍ 2. ఆంధ్రదేశంలో మొదటిగా తమ స్థావరం ఏర్పాటు చేసినవారు?

A. డచ్
B. బ్రిటీష్
C. ఫ్రెంచ్
D. పోర్చుగీసు

✍ 3. భారతదేశంలో బ్రిటీష్ వారి సామ్రాజ్య స్థాపనకు ప్లాసీ యుద్ధం (1757) పునాది వేసింది. అదేవిధంగా ఆంధ్రదేశంలో వీరి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం?

A. అంబూర్ యుద్ధం
B. బొబ్బిలి యుద్ధం
C. చందుర్తి యుద్ధం
D. వందవాసి యుద్ధం

✍ 4. పద్మనాభ యుద్ధం (1794) తో సంబంధంగల వ్యక్తి?

A. ఆనందగజపతిరాజు
B. జగపతిరాజు
C. చిన్న విజయరామరాజు
D. తాండ్ర పాపారాయుడు

✍ 5. ఈ క్రిందివాటిలో సరైనది?

1. బొబ్బిలి పులి – తాండ్ర పాపారాయుడు
2. బెంగాల్ పులి – బిపిన్ చంద్రపాల్ & వెల్లస్లీ

A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
C. రెండూ సరైనవే
D. రెండూ సరికాదు

✍ 6. భారతదేశంలో బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన శిక్ష్యాస్మృతులకు సంబంధించి తప్పుగా జతపరచబడిన సంవత్సరం?

1. Civil Procedure Code (CPC) – 1859
2. Indian Penal Code (IPC) – 1860
3. Criminal Procedure Code (CrPC) – 1861

A. 1 & 2 మాత్రమే
B. 2 & 3 మాత్రమే
C. 1 & 3 మాత్రమే
D. ఏదీ కాదు

✍ 7. దత్త మండలాలలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టినది?

A. అలెగ్జాండర్ రీడ్
B. కల్నల్ మెకంజీ
C. థామస్ మన్రో
D. ఆర్థర్ కాటన్

✍ 8. “మాండవ ఋషి” గా ప్రసిద్దిచెందిన వ్యక్తి?

A. ఆర్థర్ కాటన్
B. థామస్ మన్రో
C. C.P. బ్రౌన్
D. కల్నల్ మెకంజీ

✍ 9. 1846 లో ప్రస్తుత కర్నూలు జిల్లాలోని ఏ ప్రాంతంవద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ ఖజానాని దోచుకున్నాడు?

A. కోయిలకుంట్ల
B. పత్తికొండ
C. గుత్తికొండ
D. లక్కిరెడ్డిపల్లి

✍ 10. థామస్ మన్రో ఏ కాలంలో కడప జిల్లాకి కలక్టరుగా పనిచేశాడు?

A. 1800 – 07
B. 1807 – 14
C. 1810 – 17
D. 1817 – 24

VRO Material Online – TSPSC, APPSC Material Online

ఇండియన్ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్??

1.23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన కర్కటక రేఖ భారత దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది

ఏ).6
బి).7
సి).8
డి).9

2.భారత దేశంలో కర్కటక రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం

ఏ).రాజస్తాన్
బి).చత్తీస్ఘడ్
సి).మధ్యప్రదేశ్
డి).జార్ఖండ్

3.భారత దేశంలో కర్కటక రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ?

ఏ).రాజస్తాన్
బి).చత్తీస్ఘడ్
సి).మధ్యప్రదేశ్
డి).జార్ఖండ్

4.82 1/2 డిగ్రీల భారత దేశ ప్రామాణిక రేఖాంశమైన తూర్పు రేఖాంశము భారత దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది

ఏ).5
బి).6
సి).7
డి).8

5.కర్కట రేఖ,భారత దేశ ప్రామాణిక రేఖ రెండు భారత దేశంలో ఏ రాష్ట్రం వద్ద కలుస్తున్నాయి?సైదేశ్వర రావు

ఏ).రాజస్తాన్
బి).గుజరాత్
సి).త్రిపుర
డి).మధ్యప్రదేశ్

6.కర్కట రేఖ,భారత దేశ ప్రామాణిక రేఖ మధ్యప్రదేశ్లో ఏ ప్రాంతం వద్ద కలుస్తున్నాయి?

ఏ).జబల్ పూర్
బి).రాజ్ ఘర్
సి).సాగర్
డి).ఉజ్జయిని

7.కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు భారత దేశ పొడవు?

ఏ).4321 కి.మీ.
బి).3421కి.మీ
సి).1243 కి.మీ
డి).3214 కి.మీ

8.గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత దేశ పొడవు?

ఏ).2933 కి.మీ.
బి).3922 కి.మీ
సి).3393 కి.మీ
డి).2393 కి.మీ