Download Vyoma Current Affairs in Telugu pdf (1-15 June) 2019 for free

Download Free Vyoma Current Affairs in Telugu pdf

4,772 total views, 4 views today

Download Vyoma Current Affairs in Telugu pdf (1-15 June) 2019 for free

DOWNLOAD TELUGU CURRENT AFFAIRS JUNE 2019

1. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కరెంట్ అఫ్ఫైర్స్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అన్ని న్యూస్ పేపర్స్ అన్ని టీవీ చానెల్స్ చూస్తూ స్వంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? మీకు ఆ నోట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కదూ, అలా చేయడం వల్ల మీకు ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోవడం లేదు కదూ,

2.అందుకే మీ సమయాన్ని ఆదా చేయడానికి మీ కష్టాన్ని తగ్గించడానికి మీ ముందుకు వచ్చింది వ్యోమ మ్యాగజైన్

3.అన్ని న్యూస్ పేపర్స్ ను అన్ని చానెల్స్ ను ఎనాలిసిస్ చేసి అతి ముఖ్యమైన టాపిక్స్ తో మీ ముందుకు వస్తుంది – వ్యోమ కరెంట్ ఆఫ్ఫైర్స్.

4. ఈ మాగజైన్ లో అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, క్రీడా విశేషాలు, కరెంట్ ఆఫ్ఫైర్స్ ప్రశ్నలు సమాదానాలు పొందుపరచడం జరిగింది.

5. సాధారణంగా ఏ పోటీ పరీక్షకైనా కరెంట్ అఫైర్స్ను 6,7 నెలలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా వందల సంఖ్యలో ప్రాక్టీస్ బిట్స్ ను ఈ మ్యాగజైన్ లో పొందుపరచడం జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ మీ పరీక్షల్లో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము.

6. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు (సమాధానాలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి)

1) ఈ క్రింది ఏ సంస్థకు 2019 సంవత్సరం ఈక్వేటరి అవార్డు లభించింది?
(a)TCS (b)Wipro (c)IBM (d)దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ

2) సాజినామన్ పురస్కారం పొందింది ఎవరు?
(a) రామచంద్ర మౌళి (b) హరీష్ గౌడ్ (c) హితేష్ కుమార్ (d) మహ్మద్ జునైద్

3) భారత క్రికెట్ లో ఆల్ రౌండర్ గా వెలుగొందిన యువరాజ్ సింగ్ మొదట ఏ దేశంతో అంతర్జాతీయ వన్డే కెరీర్ ను ఆరంభించారు?
(a) ఆస్ట్రేలియా (b) ఇంగ్లాండ్ (c) శ్రీలంక (d) కెన్యా

4) ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు?
(a) రఫెల్ నాదల్ (b) డొమినిక్ థీమ్ (c) రోజర్ ఫెదరర్ (d) డాన్ బడ్జ్

5) దేశ భద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు?

(a) రక్షణ మంత్రి (b) హోంమంత్రి (c) విదేశీ వ్యవహారాల శాఖమంత్రి (d) పైవన్నీ

Exp : కమిటీ సభ్యులు:- రక్షణ మంత్రి, హోంమంత్రి, విదేశీ వ్యవహారాల శాఖమంత్రి, ఆర్ధిక మంత్రి సభ్యులుగా ఉంటారు

7. మరిన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నల కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి

DOWNLOAD DAILY TELUGU CURRENT AFFAIRS PDF

For Daily Telugu Current Affairs
Join our Telegram Group for Latest Current affairs and Study Material

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.